పలాస మీదుగా వస్తే... ఓ కిలో జీడిపప్పు తీసుకురాకూడదూ...! శ్రీకాకుళం జిల్లా నుంచి ఎవరైన తెలిసిన వాళ్లు హైదరాబాద్, బెంగళూరు వంటి నగరాలకు వస్తుంటే.. సహజంగా వినిపించే అభ్యర్థన. తెల్ల బంగారంగా పేరొందిన జీడి పప్పుకు పలాస పెట్టింది పేరు. సుమారు 80 ఏళ్ల చరి...
More >>