యూఏఈ వేదికగా ఈనెల 19 నుంచి ప్రారంభం కానున్న IPL నుంచి ముగ్గురు ఇంగ్లాండ్ ఆటగాళ్లు తప్పుకున్నారు. సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ఓపెనర్ బెయిర్ స్టో, పంజాబ్ కింగ్స్ ఆటగాడు డేవిడ్ మలన్ , దిల్లీ క్యాపిటల్స్ తరుఫున ఆడుతున్న క్రిస్ వోక్స్ IPLలో ఆడేం...
More >>