టీ20 ప్రపంచకప్ లో భారత ఆటగాళ్లు ధరించే కొత్త జెర్సీ చిత్రాలను ప్రపంచంలో అత్యంత ఎత్తైన కట్టడం బుర్జ్ ఖలీఫాపై ప్రదర్శించారు. బుర్జ్ ఖలీఫాపై కోహ్లీ, రోహిత్, రవీంద్ర జడేజా ఫొటోలు తళుక్కున మెరిశాయి. ఇందుకు సంబందించిన ఫొటోలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో...
More >>