దేశంలో మళ్లీ టెలికాం ఛార్జీల మోత మోగనుంది. ప్రముఖ టెలికాం కంపెనీ.... భారతీ ఎయిర్ టెల్ ప్రీపెయిడ్ ఛార్జీలను పెంచుతున్నట్లు ప్రకటించింది. ప్రాథమిక టారిఫ్ వాయిస్ ప్లాన్ లపై 20 శాతం, అపరిమిత ఉచిత వాయిస్ కాల్స్ పథకాలపై 25 శాతం ఛార్జీలు పెంచనున్నట్లు...
More >>