సంక్రాంతి పండక్కి నెలన్నర ముందే రైళ్లలో రిజర్వేషన్లు పూర్తయ్యాయి. చాలా బండ్లలో పెద్ద వెయిటింగ్ లిస్ట్ కనిపిస్తోంది. గోదావరి, గౌతమి, గరీబ్ రథ్ వంటి రైళ్లలో నిరీక్షణ జాబితా వందల్లో ఉంది. ఫలక్ నుమా, LTT, కోణార్క్ ఎక్స్ ప్రెస్ లలో పరిమితి దాటి రిగ్రెట్...
More >>