కరోనా బారిన పడిన ప్రముఖ కొరియోగ్రాఫర్ శివశంకర్ మాస్టర్ ఆరోగ్యం విషమంగా ఉంది. ఇటీవల ఆయనకు కరోనా సోకడంతో 4 రోజులుగా హైదరాబాద్ లోని A.I.G. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే ఆయన ఊపిరితిత్తులకు 75 శాతం ఇన్ ఫెక్షన్ సోకినట్లు వైద్యులు తెలిపారు. శి...
More >>