పాటల రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి మృతిపట్ల ప్రముఖ తమిళ సినీ కవి వైరముత్తు స్పందించారు. తెలుగు సినీ సాహిత్య ప్రపంచంలో తేనెలూరే పదాలతో పాటలు రాసే గేయరచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి ఇకలేరన్న వార్త విని.....తన హృదయం బద్ధలైందన్నారు. ఈ శోక సమయాన తమి...
More >>