దేశంలో కరోనా కేసుల సంఖ్య నిన్నటితో పోలిస్తే కాస్త పెరిగింది. మంగళవారం ఉదయం 8 గంటల నుంచి ఈ ఉదయం 8 గంటల వరకు కొత్తగా 8 వేల 439 కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. మహమ్మారి బారిన పడి మరో 195 మంది చనిపోయినట్లు వెల్లడించింది. ఒక్క కేరళలోనే 4 వేల...
More >>