విజయవాడలోని భవానీ ఐలాండ్ లో... ఏపీ టూరిజం ఆధ్వర్యంలో నిర్వహించిన సంక్రాంతి సంబరాలు ఘనంగా ముగిశాయి. కళా ప్రదర్శనలు, ఆటపోటీలు పర్యాటకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. పల్లెదనం ప్రతిఫలించేలా కళాకారుల చిత్రాలు కట్టిపడేశాయి. కోలాటలు, సంప్రదాయ ఫ్యాషన్ షోలు అలర...
More >>