సంక్రాంతి వేళ.. మూడురోజుల పాటు సాగిన కోడిపందేలు నిర్వహకులకు కాసులు కురిపించాయి. చివరి రోజు మరింత రసవత్తరంగా సాగిన పందేల్లో భారీగా పందెం రాయుళ్లు పాల్గొన్నారు. మరోపక్క జూదం, పేకాట జోరుగా సాగింది. ఈ పందేలను చూసేందుకు తెలంగాణ ప్రాంతం నుంచి కూడా భారీగా జ...
More >>