పెళ్లైన తర్వాత తొలి సంక్రాంతి పండుగకు ఇంటికొచ్చిన అల్లుడికి..365 రకాల వంటకాలతో ఆతిథ్యమిచ్చి అదరగొట్టారు.....పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురం వాసి. నాగేశ్వరరావు, అనంతలక్ష్మి దంపతుల కుమార్తె యశోద సాయికి... ఇటీవల కృష్ణా జిల్లా లక్ష్మీపురానికి చెందిన వినయ్...
More >>