జాతీయస్థాయి ఒంగోలు జాతి ఎడ్ల బలప్రదర్శన పోటీలు ఆద్యంతం ఉత్సాహభరితంగా సాగుతున్నాయి. ప్రకాశం జిల్లా పర్చూరు మండలం అన్నంబోట్లవారిపాలెంలో 5వ రోజు ఎడ్ల బలప్రదర్శన పోటీలు రసవత్తరంగా జరిగాయి. ప్రకాశం, గుంటూరు, కృష్ణా, కర్నూలు, ఖమ్మం జిల్లాలకు చెందిన ఎడ్ల జత...
More >>