కాలనుగుణంగా రైతులు సైతం వ్యవసాయంలో ఆధునిక పద్ధతులు అలవరుచుకుంటున్నారు. సకాలంలో దిగుబడి పొందడం కోసం అనంతపురం జిల్లాలో చామంతి సాగు చేసే రైతులు వినూత్నంగా ఆలోచిస్తున్నారు. చలి తీవ్రత పెరుగుతుండటంతో రాత్రివేళలో విద్యుత్ దీపాలతో కృత్తిమ వెలుగులు ఏర్పాటు...
More >>