కెన్యాలో ఓ ఏనుగు అరుదైన కవల పిల్లలకు జన్మనిచ్చింది. ఉత్తర కెన్యాలోని సంబురు జాతీయ రిజర్వ్ లో గత వారం ఈ సంఘటన జరిగింది. రెండు ఏనుగు పిల్లల్లో ఒకటి ఆడ ఏనుగు కాగా మరొకటి మగ ఏనుగు. ఏనుగుల్లో కవలలు పుట్టడం చాలా అరుదైన సంఘటన అని ఏనుగుల సంరక్షణ కోసం పనిచేస...
More >>