వచ్చేనెల 7వ తేదీ నుంచి సమ్మెకు వెళ్తామని......ఉద్యోగ సంఘాలు ప్రకటించాయి. సోమవారం సమ్మె నోటీసు ఇవ్వాలని....నిర్ణయించాయి. ఇవాళ సీఎస్ ను కలిసి పాత జీతాలే ఇవ్వాలని కోరనున్నట్లు వెల్లడించాయి. ఈనెల 23న అన్ని జిల్లా కేంద్రాల్లో రౌండ్ టేబుల్ సమావేశాలు, 25న అ...
More >>