పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలకు అభ్యర్థుల తొలి జాబితాను భాజపా విడుదల చేసింది. 34 మంది అభ్యర్థులతో తొలి జాబితాను పార్టీ పంజాబ్ ఇన్ ఛార్జ్ దుష్యంత్ గౌతమ్, భాజపా జాతీయ కార్యదర్శి తరుణ్ చుగ్ విడుదల చేశారు. ఇందులో రైతుల కుటుంబాలకు 12 సీట్లు కేటాయించారు....
More >>