గుడివాడలో తెలుగుదేశం నాయకులు అరెస్టుపై పార్టీ అధినేత చంద్రబాబు సహా సీనియర్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. క్యాసినో విష సంస్కృతిని రాష్ట్రానికి తీసుకురావటమే కాకుండా...... వైకాపా నేతలు బరితెగించి ప్రవర్తిస్తున్నారని తెలుగుదేశం అధినేత చంద్రబాబు మండిపడ్డార...
More >>