కృష్ణా జిల్లా గుడివాడ రణరంగాన్ని తలపించింది. మంత్రి కొడాలినానికి చెందిన కన్వెన్షన్ సెంటర్ పరిశీలనకు వెళ్లిన తెదేపా నిజనిర్థారణ కమిటీపై వైకాపా శ్రేణులు, మంత్రి అనుచరులు దాడికి యత్నించారు. వైకాపా మండలస్థాయి నేతలు, మంత్రి ఓఎస్డీ స్వయంగా దాడిలో పాల్గొన...
More >>