రాష్ట్రంలో కరోనా ఉద్ధృతి తీవ్రరూపం దాల్చుతోంది. కొవిడ్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. 21 రోజుల్లోనే పాజిటివిటీ రేటు 29.6 శాతానికి చేరింది. కొత్తగా 13వేల 212 మందికి కరొనా సోకింది. మంత్రి వేణుగోపాలకృష్ణ కొవిడ్ బారిన పడ్డారు. గుంటూరు జిల్లాలో రెండురోజులు...
More >>