నేర నియంత్రణపై విజయవాడ పోలీసులు ప్రత్యేక దృష్టి పెట్టారు. నగర వాసులను వణికిస్తున్న బ్లేడ్ బ్యాచ్ ప్రవర్తన మార్చేలా చర్యలు చేపట్టారు. వారి ఆగడాలకు అడ్డుకట్ట వేసేందుకు ప్రత్యేక ప్రణాళికను సిద్ధం చేశారు. సమస్యను మూలాల నుంచి పరిష్కరించేందుకు కసరత్తు ప్...
More >>