దేశంలో కరోనా మహమ్మారి విజృంభణ...... కొనసాగుతోంది. దేశంలో క్రియాశీల కేసులు 237 రోజుల గరిష్టానికి చేరింది. దేశంలో ప్రస్తుతం 21లక్షల 13వేల 365 యాక్టివ్ కేసులు ఉన్నాయి. శుక్రవారం ఉదయం 8 గంటల నుంచి శుక్రవారం ఉదయం 8 గంటల వరకు...... 3లక్షల 37వేల 704 కొత్త క...
More >>