రాష్ట్రవ్యాప్తంగా కరోనా నిర్ధరణ పరీక్షల కోసం వైరస్ లక్షణాలు ఉన్నవాళ్లు టెస్టింగ్ కేంద్రాల వద్ద క్యూ కడుతున్నారు. గతేడాది డిసెంబర్ చివరి నాటికి రాష్ట్రంలో రోజుకి 30 నుంచి 40 వేల లోపే కొవిడ్ నిర్ధరణ పరీక్షలు నిర్వహించగా ఇప్పుడా సంఖ్య లక్ష దాటింది. ఒమ...
More >>