మాజీ ప్రధాని దేవెగౌడకు కరోనా సోకింది. ఈ మేరకు ఆయన సన్నిహితవర్గాలు ఓ ప్రకటన చేశాయి. కరోనా లక్షణాలు లేనప్పటికీ.....ముందుజాగ్రత్త చర్యగా మణిపాల్ ఆస్పత్రిలో చేరినట్లు తెలిపాయి. ఆయన సతీమణి చెన్నమ్మకు నెగెటివ్ వచ్చిందని, ఆమె నివాసంలోనే ఉన్నట్లు సంబంధితవర...
More >>