ఒడిశాలోని బాలాసోర్ లో రోడ్డు ప్రమాదం జరిగింది. ట్రక్కు ఢీకొని....బస్సు బోల్తాపడిన ఘటనలో....ఆరుగురు దుర్మరణం చెందారు. మరో 20 మంది గాయపడ్డారు. బాలాసోర్ జిల్లా బిదుఛక్ వద్ద ఆగి ఉన్న బస్సును ట్రక్కు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఓ పసికందుసహా ఆరుగురు ప్రాణాలు ...
More >>