కడప జిల్లాలో బ్రిటీష్ కాలం నాటి భూగర్భ వాటర్ ట్యాంక్ వెలుగులోకి వచ్చింది. సీకే దిన్నె మండలం ఊటుకూరు సమీపంలో 1890లో బ్రిటీష్ వారు నిర్మించిన ఈ ట్యాంక్ వెలుగులోకి రావడంతో దాన్ని చూసేందుకు ప్రజలు పెద్దసంఖ్యలో తరలివస్తున్నారు. 150 ఏళ్ల క్రితం కడపను ఈస్ట్...
More >>