జానపదాలు.... పల్లె ప్రజల సాహిత్యాలు... ఈ పాటలు వినోదం , ఉల్లాసం అందించడంతో పాటు పల్లె సంస్కృతిని పరిరక్షిస్తాయి. ఈ జానపద మూలాలను భవిష్యత్ తరాలకు అందించేందుకు... మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం శ్రీరామగిరికి చెందిన మహిళా కళాకారులు 37 ఏళ్లుగా కృష...
More >>