కొడాలి నానితో వైకాపాకు తీవ్ర నష్టం జరుగుతోందని.... మంత్రిపై వెంటనే ముఖ్యమంత్రి జగన్ చర్యలు తీసుకోవాలని వైకాపా నాయకుడు సుబ్బారావు గుప్తా పేర్కొన్నారు. ఒంగోలు ప్రెస్ క్లబ్ లో మాట్లాడిన ఆయన... కొడాలి నాని వల్ల గుడివాడలో జరుగుతున్న వ్యవహారాలు, ఆయన మాట త...
More >>