ఉద్యోగుల పట్ల ప్రభుత్వం నిరంకుశత్వంతో వ్యవహరిస్తోందని కర్నూలు జిల్లా ప్రభుత్వ ఉద్యోగుల సంఘాల ఐకాస నాయకులు ధ్వజమెత్తారు. P.R.C.పై కర్నూలులోని డ్రైవర్స్ అసోసియేషన్ కార్యాలయంలో అన్ని ప్రభుత్వ ఉద్యోగ సంఘాల ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. మె...
More >>