గుజరాత్ లో 40 రోజుల ఆడ శిశువుకు కరోనా నిర్ధరణ అయింది. ప్రస్తుతం శిశువు వడోదరలోని జమునాభాయ్ జనరల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు ఆస్పత్రి వైద్యులు తెలిపారు. ఈ మూడోదశలో కొవిడ్ సోకిన అత్యంత పిన్నవయస్కురాలిగా వైద్యులు భావిస్తున్నారు. వడోదరలోని నవపుర...
More >>