తెలుగునాట సజీవ నాటకంగా పేరొంది...శతాబ్దకాలంగా అపూర్వ ఆదరణతో కళాభిమానుల్ని అలరిస్తున్న చింతామణిని నిషేధించటం తమ జీవితాలను రోడ్డున పడేయటమేనంటున్నారు... గుంటూరు జిల్లా కళాకారులు. కొందరి అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకుని ప్రభుత్వం ఈ నాటకాన్ని నిషేధించిందని...
More >>