ప్రకాశం జిల్లా గిద్దలూరులోని ప్రభుత్వ ఆసుపత్రిలో సరైన వసతులు లేక రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వంద పడకల కోసం నిధులు మంజూరు అయినప్పటికీ పనుల్లో ముందడుగు లేదు. పాత భవనంలోనే వైద్యం చేయించుకోవాల్సిన పరిస్థితి. రోగుల సహాయకులు.. చెట్ల కిందే పడిగ...
More >>