అనంతపురం జిల్లా కనేకల్ క్రాస్ లోని ప్రభుత్వ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు నాసిరకం ఆహారం అందిస్తున్నారని విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగాయి. విద్యార్థులకు పెట్టే భోజనంలో పురుగులు ఉన్నాయని... వంటగది మొత్తం అపరిశుభ్రంగా ఉందని విద్యార్థి సంఘాలు నిరసన తెల...
More >>