శ్రీరామానుజ సహస్రాబ్ది సమారోహ ఉత్సవాల ఏర్పాట్లు...శరవేగంగా జరుగుతున్నాయి. వచ్చే నెల 2 నుంచి 14 వరకు విగ్రహావిష్కరణ మహోత్సవాలు జరగనున్నాయి. ఇప్పటికే సమతామూర్తి విగ్రహం సిద్ధం కాగా.. చుట్టూ నిర్మించిన 108 ఆలయాలకు తుది మెరుగులు దిద్దుతున్నారు.
#EtvTe...
More >>