దేశంలో కరోనా కలవరపాటుకు గురి చేస్తూనే ఉంది. దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 241 రోజుల గరిష్ఠానికి చేరింది. యాక్టివ్ కేసుల సంఖ్య 22లక్షల 49వేల 335కు చేరుకుంది.
ఆదివారంతో పోలిస్తే సోమవారం కేసుల సంఖ్య భారీగా తగ్గినా 3లక్షల మార్కు కిందకు రాకపోవడం కలవరపెడు...
More >>