చింతామణి నాటకాన్ని నిషేధిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలంటూ ఆందోళనలు ఉద్ధృతంగా సాగుతున్నాయి. జీవో నెంబర్ 7 రద్దు చేయాలని కళాకారులు డిమాండ్ చేశారు. ప్రకాశం జిల్లా ఒంగోలు కలెక్టర్ కార్యాలయం ఎదుట జిల్లా కళాకారులు ఆందోళన వ్యక్తం చే...
More >>