హిందూపురం కేంద్రంగా సత్యసాయి జిల్లాను ప్రకటించాలన్న డిమాండ్ తో అఖిలపక్షాల ఆధ్వర్యంలో చేపట్టిన హిందూపురం పట్టణ బంద్ సంపూర్ణంగా కొనసాగుతోంది. అఖిలపక్షాల పిలుపు మేరకు... ఉదయం నుంచే వ్యాపార, వాణిజ్య సముదాయాలు స్వచ్ఛందంగా మూతపడ్డాయి. ప్రైవేటు పాఠశాలలు సెల...
More >>