ఎన్టీఆర్ జిల్లా పేరు పెట్టిన ముఖ్యమంత్రికి పాదాభివందనాలు చేస్తున్నట్లు పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని అన్నారు. విజయవాడకు ఎన్టీఆర్ జిల్లాగా నామకరణం చేయడాన్ని హర్షిస్తూ కృష్ణా జిల్లా గుడివాడలోని ఎన్టీఆర్ విగ్రహానికి ఆయన క్షీరాభిషేకం నిర్వహించారు. ఎన్...
More >>