ముఖ్యమంత్రి జగన్, మంత్రి కొడాలి నాని.... రాష్ట్రాన్ని జూదానికి కేంద్రంగా మార్చారని.. తెలుగుదేశం నేత దేవినేని ఉమ విమర్శించారు. క్యాసినో ముడుపులు చేరినందునే.. సీఎం మౌనం వహిస్తున్నారని ఆరోపించారు. గుడివాడలో జరిగింది ట్రయలేనని.. వచ్చే ఏడాది రాష్ట్రవ్యాప్...
More >>