రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ ఎదుట ఉపాధ్యాయులు ఆందోళన చేపట్టారు. G.O 317 రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ...నిరసన తెలిపారు. బదిలీల్లో స్థానికులకే అవకాశం కల్పించాలని...డిమాండ్ చేశారు. స్థానికత కోటాలో బదిలీలు చేయకుంటే...రాష్ట్రం ఏర్పడి ఎందుకని ప్రశ్నించారు....
More >>