ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడైన టెస్లా, స్పేస్ ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ పంతం నెగ్గించుకున్నారు. ట్విటర్ లో భావప్రకటనా స్వేచ్ఛపై అభ్యంతరం తెలిపిన మస్క్ ... ఆ సంస్థను 44 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేశారు. ఇక ట్విటర్ కొనుగోలును ఆ సంస్థ సహ వ్యవస్థాపకుడు ...
More >>