ప్రభుత్వరంగ బీమా దిగ్గజ సంస్థ- LIC ఐపీఓ....రేపటి నుంచి ప్రారంభమై
9వ తేదీన ముగియనుంది. మొత్తం 22.13కోట్ల వాటాల విక్రయం ద్వారా 21వేల కోట్లు సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటివరకూ దేశీయ స్టాక్ మార్కెట్లో ఇదే అతిపెద్ద పబ్లిక్ ఇష్యూగా నిలిచింది...
More >>