మే డే సినీ కార్మికోత్సవాల్లో దర్శక రత్న దాసరి నారాయణరావును విస్మరించడం పట్ల ప్రముఖ నిర్మాత సి.కళ్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్ లో భారత్ ఆర్ట్స్ అకాడమీ దాసరి ఫిల్మ్ అవార్డ్స్ వేడుకలు నిర్వహించింది. దాసరి నారాయణరావు జయంతి పురస్కరించుకొని తమ్...
More >>