ఫెమా చట్టాన్ని ఉల్లంఘించిందన్న అభియోగాలతో చైనా మొబైల్ దిగ్గజం షావోమీకి చెందిన 5551కోట్ల విలువైన ఆస్తులను ఎన్ ఫోర్స్ మెంటు డైరెక్టరేట్ -ED జప్తు చేయటంపై బెంగళూరు హైకోర్టు స్టే విధించింది. జస్టిస్ హేమంత్ చందన్ గౌండర్ సారథ్యంలోని వెకేషన్ బెంచ్ .......
More >>