ఆడపిల్ల సాధికారత కోసం సేవా స్వచ్ఛంద సంస్థ హైదరాబాద్ లో ఫ్యాషన్ షో నిర్వహించింది. కార్యక్రమంలో పలువురు మిసెస్ ఇండియాలు చిన్నారులతో కలిసి ర్యాంప్ పై క్యాట్ వాక్ చేశారు. బాలికల అభ్యున్నతి కోసం కృషి చేస్తున్నట్లు సేవా స్వచ్ఛంద సంస్థ నిర్వహకులు తెలిపారు...
More >>