రాజమండ్రి కుర్రాడు.. బుద్దిగానే చదువుకున్నాడు.. బీటెక్ కాగానే హైదరాబాద్ వచ్చాడు. ఉద్యోగంలోకి చేరాక.. గుర్రపు పందేలు, క్రికెట్ బెట్టింగ్ లకు బానిసయ్యాడు. దానికోసం అడ్డదారులన్నీ తొక్కాడు. చివరకు మోసాలు చేసేంతగా దిగజారాడు. ఒక్కసారి జైలుకెళ్లాక.. ఓస్ ...
More >>