వేసవి క్రీడా శిబిరాలు ఉచితంగా నిర్వహిస్తున్నామని ప్రకటించి..విద్యార్థుల నుంచి వేలల్లో ఫీజులు దండుకుంటున్నారంటూ...గుంటూరు బీఆర్ స్టేడియం వద్ద ఆందోళన చేపట్టారు. ఫీజులు పెంచి విద్యార్థులను క్రీడలకు దూరం చేస్తున్నారని వివిధ పార్టీల నేతలు, తల్లిదండ్రులు...
More >>