కోనసీమ జిల్లా సఖినేటిపల్లి మండలం అంతర్వేదిలో ముందుకు వచ్చిన సముద్రం అలజడి రేపింది. ఇటీవల వచ్చిన అసని తుపాన్ ప్రభావం సముద్రంపై ఉండడం, పౌర్ణమి కావడంతో కెరటాలు ముందుకు వచ్చాయి. సుమారు 200 మీటర్లు ముందుకు రావడంతో స్థానికులు ఆందోళనకు గురవుతున్నారు. పల్లి...
More >>