గర్భిణులైన పేద మహిళలకు ప్రధానమంత్రి మాతృత్వ యోజన పథకం కింద... ఐదు వేల రూపాయల ప్రోత్సాహాన్ని కేంద్రం అందిస్తోంది. ఉమ్మడి గుంటూరు జిల్లాలో కొంతమంది వైద్యసిబ్బంది చేతివాటం వల్ల కేంద్రం అందించే ఈ నిధులు పక్కదారి పడుతున్నాయి. అసలు లబ్ధిదారులను పక్కకు నెట్...
More >>