ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడులో బ్రహ్మంగారి 58వ ఆరాధన మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. శ్రీ మద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి వారి దేవస్థానంలో చిడిపోతు శరభయ్య గురుస్వామి ఆధ్వర్యంలో ఈ ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. ఉత్సవాల్లో భాగంగా గోవిందమాంబ, వీ...
More >>