ఆయేషా మీరా హత్య కేసులో గతంలో అభియోగాలు ఎదుర్కొని నిర్దోషిగా తేలిన సత్యంబాబు ప్రభుత్వాన్ని ఆర్థిక సాయం కోరారు. 2017 లోనే అప్పటి కృష్ణా జిల్లా కలెక్టర్ ను కలసి తనకు పరిహారం అందించాలని విజ్ఞప్తి చేశారు. అయినా ఇప్పటి వరకు...ప్రభుత్వం నుంచి ఎలాంటి సాయం...
More >>